Pawan Kalyan-Harish Shankar’s Ustaad Bhagat Singh massive first glimpse launched amidst huge fanfare in Sandhya theatre, Hyderabad

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మాసివ్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల * ఇది నా 11 ఏళ్ళ ఆకలి: దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. … Read more

GV PRAKASH KUMAR to compose music for Panja Vaisshnav Tej and Sithara Entertainments’ PVT04

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘PVT04’కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్ తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘PVT04′(వర్కింగ్ టైటిల్) తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ యాక్షన్ … Read more

*Aparna Das onboard Panja Vaisshnavj Tej’s #PVT04(working title) as Vajra Kaleshwari Devi*

పంజా వైష్ణవ్ తేజ్ ‘PVT04’లో వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్ * ‘PVT04’తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమవుతున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ న్జన్ ప్రకాశన్, మనోహరం, బీస్ట్ వంటి సినిమాలతో మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి అపర్ణా దాస్ ‘PVT04’ చిత్రంతో తెలుగు సినీరంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఎంతో ప్రతిభ గల ఈ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుండటం పట్ల చిత్ర బృందం … Read more

An intense birthday poster of Vijay Deverakonda’s VD12, directed by Gowtam Tinnanuri, unveiled; wows fans and netizens

  విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా ‘VD12’ నుంచి ప్రత్యేక పోస్టర్ * ‘VD12’ కొత్త పోస్టర్ లో ఉట్టిపడుతున్న క్రియేటివిటీ యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. … Read more

#VD12Begins

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం * ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన ‘VD12’ చిత్రం * కథానాయికగా శ్రీలీల, సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా … Read more