Mass Maharaaj Ravi Teja, Bhanu Bhogavarapu, Sithara Entertainments’ prestigious RT75 titled as ‘MASS JATHARA’

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న మాస్ మహారాజా రవితేజ ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి ‘మాస్ జాతర’ టైటిల్ ఖరారు తనదైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు తమని తాము చూసుకొని ఆనందించే తరహా పాత్రలతో ‘మాస్ మహారాజా’ అనే బిరుదును పొందారు. ఎన్నో ఘన విజయాలను … Read more

Producer Naga Vamsi: We are highly confident about Lucky Baskhar

‘లక్కీ భాస్కర్’ మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది : నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి … Read more

Meenakshi Chaudhary: Everyone will relate to ‘Lucky Baskhar’

కుటుంబ భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన చిత్రం లక్కీ భాస్కర్ : కథానాయిక మీనాక్షి చౌదరి అందరూ మెచ్చేలా లక్కీ భాస్కర్ చిత్రం ఉంటుంది : కథానాయిక మీనాక్షి చౌదరి వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి … Read more

You’ll come with heavy hearts and a big smile on your face after watching Lucky Baskhar – Trivikram Srinivas

తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ నుంచి బయటకు వస్తారు : ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుక – ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్ : విజయ్ దేవరకొండ వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న … Read more

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating

అంచనాలను రెట్టింపు చేసిన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ – ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక – ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం : దుల్కర్ సల్మాన్ – సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది : నిర్మాత నాగవంశీ వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలను ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాలనే ప్రేక్షకుల నమ్మకాన్ని ఆయన … Read more

Sithara Entertainments, Gowtham Tinnanuri’s MAGIC to release on 21st December

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ‘మ్యాజిక్’ డిసెంబర్ 21న విడుదల ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ … Read more

Power Star Pawan Kalyan, Mega Surya Productions’s Massive Action Epic Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit Song release date locked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ మొదటి గీతం విడుదల తేదీ ఖరారు – త్వరలోనే ‘హరి హర వీర మల్లు పార్ట్-1’ మొదటి గీతం – పాటను స్వయంగా ఆలపించిన పవన్ కళ్యాణ్ – అక్టోబరు 14 నుంచి కొత్త షెడ్యూల్ – నవంబర్ 10 నాటికి చిత్రీకరణ పూర్తి ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ … Read more

God of Masses Nandamuri Balakrishna, director Bobby Kolli and Sithara Entertainments’ NBK109 super massy title teaser for Diwali

దీపావళి కానుకగా గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK109’ మూవీ టైటిల్ టీజర్ – దీపావళికి ‘NBK109’ టైటిల్ టీజర్ – 2025 సంక్రాంతి కానుకగా సినిమా విడుదల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ ని మెప్పించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను  అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం … Read more

Star Boy Siddhu Jonnalagadda, Sithara Entertainments’ announce an iconic hunt to bring back Kohinoor!

కోహినూర్‌ వజ్రంపై సంచలన చిత్రాన్ని ప్రకటించిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్! – హ్యాట్రిక్ కోసం చేతులు కలిపిన సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే కథాంశంతో చిత్రం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు. వీరి కలయికలో వచ్చిన ‘డీజే … Read more

Dulquer Salmaan, Sithara Entertainments’ Lucky Baskhar director reveals the movie to explore a new genre in Indian Cinema

అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు : నిర్మాత సూర్యదేవర నాగవంశీ – అక్టోబర్ 21న ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ – అక్టోబర్ 26 లేదా 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో … Read more

Pawan Kalyan, Mega Surya Productions’s Massive Action Epic Hari Hara Veera Mallu Part-1:Sword vs Spirit to release on 28th March 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ 2025, మార్చి 28న భారీస్థాయిలో విడుదల – విజయవాడలో ప్రారంభమైన ‘హరి హర వీర మల్లు’ కొత్త షెడ్యూల్ – చిత్రీకరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ – హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ – 2025, మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడిగా పేరు సంపాదించుకున్న … Read more