*MAD SQUARE – A Summer Celebration on the Big Screens*
‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు : దర్శకుడు కళ్యాణ్ శంకర్ వేసవిలో వినోదాన్ని పంచడానికి థియేటర్లలో అడుగుపెట్టిన ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార … Read more