Anna Antene from #Kingdom – An Emotional Anthem That Strikes Straight at the Heart
కింగ్‌డమ్’ చిత్రం నుంచి హృదయాన్ని తాకే భావోద్వేగ గీతం ‘అన్న అంటేనే’ విడుదల విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన … Read more