First ever Telugu film with Hockey backdrop is getting ready to hit the screens this summer.
విడుదలకు ముస్తాబవుతున్న సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్` * హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రం `నిను వీడని నీడను నేనే` చిత్రంతో మంచి విజయం సాధించిన యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. ‘లావణ్య త్రిపాఠి’ నాయిక. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉంది. ఈ … Read more