“Anaganaga o Premakadha’ december 14th Release
థౌజెండ్ లైట్స్ మీడియా ప్రై.లి బ్యానర్‌పై కె.ఎల్.రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్ జె.అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతాప్ తాతం శెట్టి దర్శకుడు. ఈ చిత్రం డిసెంబర్ 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో… నిర్మాత కె.ఎల్.ఎన్ రాజు మాట్లాడుతూ – “మంచి ప్రేమకథ. అశ్విన్, రిద్ది, రాధా బంగారు సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో మంచి ప్రేమకథను తెరకెక్కించాం. సినిమా చాలా బాగా … Read more