‘ప్రేమ,పెళ్లి’ అంశాలను సరికొత్తగా స్పృశించే ప్రేమకధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : ఈ నెలలోనే విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.        ‘అంతకుముందు ఆ తరువాత’ యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి … Read more

ఉద్వేగభరిత ప్రేమకధాచిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : త్వరలో విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’  వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ … Read more

ఈ నెల 25న ‘అంతకుముందు ఆ తరువాత’ ఆడియో విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం… ఆడియో వేడుక ఈ నెల 25న హైదరాబాద్ లో చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుగుతుందని నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ తెలిపారు.   సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’ ఈ … Read more