ఏవీయస్ " బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ " కు ఆసియా రికార్డు
ఏవీయస్ ” బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ ” కు ఆసియా రికార్డు నటుడు, దర్శకుడు, రచయిత ఏవీయస్ ఇటివల బ్లాగ్ బస్టర్ అవార్డ్స్ పేరిట ఆన్ లైన్ వోటింగు విధానం ప్రవేశ పెట్టారు.. ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు సినిమా అభిమానులు ఈ సైట్ లో ఆన్ లైన్ లో వోటింగ్ చేస్తున్నారు… ” avsfilm.in ” అనే తన బ్లాగు ద్వారా ఏవీయస్ ఈ సినిమా అవార్డుల ఎంపిక విధానాన్ని మొట్ట మొదటి సారిగా … Read more