BADASS – A rock solid first impression and a bold shift in Telugu cinema
బ్యాడాస్ – తెలుగు సినిమాలో సాహసోపేతమైన మార్పుకు శ్రీకారంసంచలన కలయికలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్యాడాస్’ సిద్ధు జొన్నలగడ్డతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాట్రిక్ చిత్రం ‘బ్యాడాస్’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు ‘బ్యాడాస్’ అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ … Read more