Singer, preacher, propagator of Bhagavadgita, L V Gangadhara Sastry to receive honorary doctorate

గీతాగాన, ప్రవచన,ప్రచారకర్త ఎల్.వి. గంగాధర శాస్త్రి కి “గౌరవ డాక్టరేట్ “ ప్రసిద్ధ గాయకులు, గీతాగాన,ప్రవచన ప్రచారకర్త శ్రీ ఎల్. వి. గంగాధర శాస్త్రి కి ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లోని “మహర్షి పాణిని సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం” “గౌరవ డాక్టరేట్ ” ప్రకటించింది. భారతీయ సంస్కృతి ని పరిరక్షించడం లో భాగంగా – భారతీయ ఆధ్యాత్మిక సారమైన భగవద్గీత లోని 700 శ్లోకాలను స్వీయ సంగీతం లో తెలుగు తాత్పర్య సహితంగా గాన చేసి వింటుంటే … Read more

సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కరణ

‘సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కర తిరుమల తిరుపతి దేవస్థానముల ఆశీస్సులతో భగవద్గీతా ఫౌండేషన్‌ సమర్పణలో ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ‘సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం’ను 18 ఆడియో సీడీ రూపంలో రూపొందించారు. భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా అనదగిన శబ్ద వాగ్మయమే గంగాధర శాస్త్రి ఆపించిన 700 శోక్లా తాత్సర్య సహిత సంపూర్ణ భగవద్గీత. ఘంటసాల వంటి ప్రముఖ తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగువాడు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో గంగాధరశాస్త్రి … Read more

సంపూర్ణ భగవద్గీత ‘ఆడియో విడుదల’ ప్రచారచిత్రం పాత్రికేయుల సమావేశం

        As a historical first, Gangadhara Sastry’s rendering of Sampoorna Bhagavadgita of 700 slokas  (with meaning in Telugu) scores as the most prestigious and exemplary presentation of the Gita. With a holy intent that The Gita as musical rendition started by a Telugu singer should be completed by another Telugu musician, this is … Read more