*Power star Pawan Kalyan and Rana daggubati’s combo action sequence shooting started in sithara entertainments movie .
* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం *నేటి నుంచి షూటింగ్ లో ‘రానా‘ టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ … Read more