నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘భీష్మ’ ప్రారంభం
నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘భీష్మ’ ప్రారంభం ‘భీష్మ’ నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న నూతన చిత్రం ‘భీష్మ’ నేటి ఉదయం (12 – 6 – 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యింది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. … Read more