‘సైతాన్’ గా రాబోతున్న బిచ్చగాడు ‘విజయ్ ఆంటోని’

‘సైతాన్‘ గా రాబోతున్న బిచ్చగాడు ‘విజయ్ ఆంటోని‘ ‘విజయ్ ఆంటోని‘ ఇంకా చెప్పాలంటే ‘బిచ్చగాడు’ ఇప్పుడీ పేరు సినీ ప్రియులకు మరింత ప్రియం అవుతోంది. మొన్న ‘డా:సలీం’ గా  పలకరించి, నిన్న ‘బిచ్చగాడు’ గా రెండు తెలుగు రాష్ట్రాల  ప్రేక్షకులను అలరించిన హీరో ‘విజయ్ ఆంటోని’. ఆయన నటించిన ‘బిచ్చగాడు’ ఘన విజయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ‘విజయ్ ఆంటోని’ కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న ‘సైతాన్’ చిత్రం పై అటు తమిళనాట,ఇటు తెలుగునాట  సినీ, ప్రేక్షక వర్గాలలో ఆసక్తి మరింత పెరుగుతుంటే, మరోవైపు ‘సైతాన్’ … Read more