Sindhura – First single from telugu version of Bogan out now

జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి ల ‘బోగ‌న్’  తొలి గీతం ‘సింధూర’ ‌ విడుద‌ల‌ జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్ తో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ‘బోగ‌న్’  చిత్రాన్ని అదే పేరుతో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ బోగ‌న్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి … Read more

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌ ఇటీవ‌ల ‘బోగ‌న్’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన అమేజింగ్‌ రెస్పాన్స్ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు. ‘బోగ‌న్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. … Read more

Jayam Ravi and ‘Arvind Swamy’ starrer super hit movie ‘Bogan’ is all set to release in Telugu soon.

 తెలుగులో త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న ‘జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’ *ఈ నెల 26 న ట్రైలర్ విడుదల  త‌మిళంలో అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రిగా రాణిస్తున్న ‘జ‌యం’ ర‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచితుడే. తెలుగులో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు నిర్మించిన సుప్రసిద్ధ సినీ నిర్మాత ఎడిట‌ర్ మోహ‌న్ కుమారుడైన ‘జ‌యం’ ర‌వి న‌టించిన త‌మిళ హిట్ సినిమాలు తెలుగులో అనువాద‌మై మంచి విజ‌యం సాధించాయి. అలాగే ఆయ‌న త‌మిళంలో చేసిన కొన్ని సినిమాలు … Read more