It’s a wrap for ‘Bramayugam’ !

మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి తమ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతోన్న ‘భ్రమయుగం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’ ఎంతో సంతోషంగా పంచుకుంది. ‘భ్రమయుగం’ సినిమా ఆగస్టు 17, 2023 నుండి ఒట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి మొదలైన ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది. ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో … Read more

It’s a wrap for Mammookka in ‘Bramayugam’

‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి చేసిన మమ్ముట్టి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈరోజు(సెప్టెంబర్ 16) పాలక్కాడ్ జిల్లా ఒట్టపాలెంలో ‘భ్రమయుగం’ చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసిన విషయాన్ని ‘నైట్ షిఫ్ట్ స్టూడియోస్’కి ఎంతో సంతోషంగా పంచుకుంది. ఆగస్టు 17, 2023న ‘భ్రమయుగం’ ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభమైంది. కొచ్చి మరియు ఒట్టపాలెంలో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగింది. మిగిలిన షెడ్యూల్ నటులు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్‌ లతో కొనసాగుతుంది. చిత్రీకరణ అక్టోబర్ మధ్యలో పూర్తవుతుంది. … Read more

Mammootty’s ‘Bramayugam’ goes on floors, the first film produced under ‘Night Shift Studios’, a genre-centric production house for horror-thriller films

మమ్ముట్టి ‘భ్రమయుగం’’ చిత్రీకరణ ఈరోజు ప్రారంభం   *’నైట్ షిఫ్ట్ స్టూ డియోస్’ నిర్మా ణంలో మొదటి చిత్రం *హారర్-థ్రిల్రి్లర్ చిత్రాల కోసం పత్ర్యేకమైన  నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈరోజు (ఆగస్టు 17న) ప్రారంభమైంది. నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ ని ఈరోజు ఉదయం ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే తాము నిర్మించబోయే మొదటి సినిమాని ఈరోజే పక్రటిస్తున్నట్లు … Read more