‘ఛల్ ఛల్ గుఱ్ఱం’పాటలు విడుదల

‘ముకుంద’ సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు.  శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నాయకా,నాయికలుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న  చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం‘. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని హోటల్ ఆవాస లో నిన్న (19-4-16) సాయంత్రం  పలువురు  సినీ, రాజకీయ ప్రముఖుల … Read more