‘ఛ‌ల్ మోహ‌న‌రంగ’ ప్రీ రిలీజ్ వేడుక‌

         ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ’ ప్రీ రిలీజ్ వేడుక‌ నితిన్, మేఘా ఆకాష్ జంట‌గా నటించిన చిత్రం ‘చ‌ల్ మోహ‌న్‌రంగ‌’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలవుతోంది. ‘ఛల్‌ మోహన రంగ’ విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.  బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ “మా క‌ల్యాణ్‌బాబుగారు త్రివిక్ర‌మ్‌గారితో క‌లిసి తీస్తున్న … Read more

‘Chal Mohanranga’ full songs release matter and stills

After a stupendous response from the audience for the all the singles and teaser released so far, the happy makers of “Chal Mohan Ranga” are launching their jukebox on the eve of Ugadi. While Smt.Nikitha Reddy is presenting the film, Pawan Kalyan Creative Works along with Trivikram have combined with Sreshth Movies to produce Nithiin’s … Read more

‘ఛల్ మోహన్ రంగ’ ‘పెద్దపులి’ అంటూ పాడుతూ చిందేస్తున్న ‘నితిన్’

                నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ” అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ … Read more

ఛల్ మోహన్ రంగ: ‘వారం’ గీతం విడుదల

“ఫస్టు లుక్కు సోమవారం, మాట కలిపే మంగళవారం” అంటూ మన యువ కథానాయకుడు నితిన్ “గ ఘ మేఘ”తో ఉన్న తన అనుబంధాన్ని  శ్రోతలతో పంచుకున్నారు.   ‘నితిన్ మేఘ ఆకాష్’ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   “ఫస్టు లుక్కు సోమవారం” అంటూ మొదలయ్యే సాహిత్యాన్ని  సీరియస్ … Read more

‘ఛల్ మోహన్ రంగ’ తొలి గీతం విడుదల

“గ ఘ మేఘ .. నింగే మనకు నేడు పాగ” అంటూ మన యువ కథానాయకుడు నితిన్ కథానాయిక మేఘా ఆకాష్ తో కలసి తన ప్రయాణం మొదలు పెట్టాడు. వీళ్లిద్దరు నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మరియు టీజరుకు మంచి … Read more

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్

‘ఛల్ మోహన్ రంగ‘ ‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మిస్తున్న చిత్రం. కథానాయకుడు  నితిన్ కు 25 వ చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. చిత్రం టీజర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ @pkcreativeworks ఖాతా ద్వారా  ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.’ఛల్ మోహన్ రంగ’ టీజర్ … Read more

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ చిత్రం ఫస్ట్ లుక్ ‘చల్ మోహన్ రంగ’

    ‘నితిన్, మేఘా ఆకాష్’ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం.  ఈ చిత్రం ఫస్ట్ లుక్  ‘చల్ మోహన్ రంగ’ ను పవర్ … Read more

రేపటి నుంచి యు.ఎస్. లో ‘నితిన్’ చిత్రం షూటింగ్

35 Days USA Schedule for  Nithiin – Pawan Kalyan Creative Works – Krishna Chaitanya Film  Handsome young star Nithiin and director Krishna Chaitanya   have teamed up together for a unique movie which has already completed a major first schedule in Hyderabad.   Pawan Kalyan Creative Works and Sreshth Movies have joined hands together to … Read more