DJ Tillu team celebrates the film’s success in a grand style at Visakhapatnam
విశాఖలో ఘనంగా “డిజె టిల్లు” బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్* టాలీవుడ్ లెటెస్ట్ సూపర్ హిట్ డిజె టిల్లు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డిజె టిల్లు సినిమా గత శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా … Read more