*Audience will connect with Father-Son Relationship in ‘FCUK (Father-Chitti-Umaa-Kaarthik)’ – Hero Ram Karthik*
*’ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)‘లో ఫాదర్-సన్ రిలేషన్‌షిప్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది – హీరో రామ్ కార్తీక్* జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన ‘ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)‘ చిత్రం ఫిబ్రవరి 12న, శుక్రవారం విడుదలవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్‌గా యంగ్ హీరో క్యారెక్టర్‌ను రామ్ కార్తీక్ పోషించారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా మీడియా ప్రతినిధులతో రామ్ కార్తీక్ సంభాషించారు. ఆ విశేషాలు… … Read more