శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం. ‘కార్తికేయ’

విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే  చిత్రాల పట్ల  ఇటు  ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ’ యువ జంట ‘నిఖిల్,స్వాతి’ నటించగా ఇటీవల విడుదల అయిన ‘స్వామిరారా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే.  వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ … Read more

న్యాయవాద వృత్తిపట్ల గౌరవాన్ని పెంచే ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

  ప్రముఖ కధానాయకుడు రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. అలంగ్రిత నాయికగా, సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి… రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ ప్రస్తుతం చిత్రానికి సంభందించి డి.టి.ఎస్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ … Read more