FILM STILS
‘శ్రీకాంత్’ హీరోగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్ చిత్రం
‘శ్రీకాంత్’ హీరోగా దండుపాళ్యం దర్శకుని ద్వి భాషా చిత్రం యదార్ధ సంఘటన ఆధారంగా రూపొంది అటు కన్నడ, ఇటు తెలుగునాట కూడా విజయం సాధించిన ‘దండుపాళ్యం’ చిత్ర దర్శకుడు ‘శ్రీనివాసరాజు’ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్ పతాకంపై ‘మహాత్మ’ చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్,‘ఇ స్క్వేర్ ‘ సంస్థ విజయ్ లు సంయుక్తంగా కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు, తెలుగు, కన్నడ భాషలలో భారీ వ్యయం తో … Read more