Sai Dharam Tej, Sampath Nandi and Sithara Entertainments’ join hands for Gaanja Shankar’s Mass Assault!
సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ‘గాంజా శంకర్’ *సుప్రీం హీరో కి పుట్టినరోజు శుభాకాంక్షలతో ‘గాంజా శంకర్‘ ప్రచార చిత్రం విడుదల *మాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘గాంజా శంకర్‘ సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, తన అభిమానులను మరియు మెగా-పవర్ అభిమానులను అలరించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఆయన విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. స్క్రిప్ట్ మరియు దర్శకుడి విజన్ కి … Read more