తెనాలి లో ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ‘
ఈ నెల 19 వ తేది నుంచి నాలుగు రోజుల పాటు గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఏవీయస్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఇక్కడి నిర్మాతల మండలి హాలులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రోత్సవాలలో 17 దేశాలనుంచి 20 కి పైగా చిత్రాలను ప్రదర్శిస్తున్నామని , దివంగత దర్శకుడు శాంతారామ్ … Read more