Guntur Kaaram is a huge commercial success, family crowds are loving it, says producer S Naga Vamsi
గుంటూరు కారం’ ఘనవిజయం,సాధిస్తున్న వసూళ్ల పట్ల అందరం చాలా సంతోషంగా ఉన్నాం: నిర్మాత ఎస్. నాగవంశీ ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన మూడో సినిమా ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల … Read more