శ్రీ రంజిత్ మూవీస్, దర్శకుడు ‘తేజ’ ల కాంబినేషన్లో ‘హోరా హోరీ’
‘అలా మొదలైంది, అంతకుముందు ఆ తరువాత‘ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన కధా చిత్రాల నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్‘. ‘చిత్రం, నువ్వు నేను, జయం‘ అంటూ వెండితెరపై ప్రేమ కధా చిత్రాలకు సరికొత్తగా రూప కల్పన చేసి బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన దర్శకుడు ‘తేజ’. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం నిర్మాణంజరుపుకుంటోంది. అదే ”హోరా హోరీ”…… నూతన,నటీ నటులతో ప్రేమ కధా చిత్రాలను రూపొందించి, విజయం వైపు అవి ప్రయాణించేలా చేయటం … Read more