ఈ నెలలోనే విడుదలకు ముస్తాబవుతున్న ‘జాదూగాడు’
‘చింతకాయల రవి’ ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ రూపొందిస్తున్న చిత్రం ‘జాదూగాడు’ . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య’,లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. చిత్ర … Read more