తెలుగు,తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న’నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం. ‘కార్తికేయ’

   ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ’ యువకదానాయకుడు నిఖిల్ తో తాము నిర్మిస్తున్న  ‘కార్తికేయ’ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతోందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో జరుగుతోందని ఆయన అన్నారు. ఏవీయం స్టూడియో లో ఈ షూటింగ్ జరుగుతోంది. ప్రముఖ హీరో జయం రవి, నిర్మాతలు ఎడిటర్  మోహన్, మాదేష్, సుభాష్ చంద్రబోస్ లు విచ్చేశారు. పాండిచ్చేరి, కుంభకోణం తదితర … Read more

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం. ‘కార్తికేయ’

విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే  చిత్రాల పట్ల  ఇటు  ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ’ యువ జంట ‘నిఖిల్,స్వాతి’ నటించగా ఇటీవల విడుదల అయిన ‘స్వామిరారా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే.  వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ … Read more