Star Boy Siddhu Jonnalagadda, Sithara Entertainments’ announce an iconic hunt to bring back Kohinoor!
కోహినూర్ వజ్రంపై సంచలన చిత్రాన్ని ప్రకటించిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్! – హ్యాట్రిక్ కోసం చేతులు కలిపిన సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – “కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం” అనే కథాంశంతో చిత్రం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు. వీరి కలయికలో వచ్చిన ‘డీజే … Read more