మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సాయి కిరణ్ దైదా, కలాహీ మీడియా కలయికలో ఆసక్తికర పొలిటికల్ డ్రామా ‘లెగసీ’సంచలన టీజర్ తో ‘లెగసీ’ చిత్ర ప్రకటన
ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నాణ్యమైన సినిమాలు చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ.. ఉత్తమ వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే ఆయనకు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి పెట్టింది. “మినిమమ్ క్వాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ” హీరో అనే పేరు కూడా తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఆయన, సాయి కిరణ్ దైదా దర్శకత్వం … Read more