Lucky Baskhar Creates History as the First South Indian Film to Trend for 13 Weeks consecutively on Netflix!

చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా 13 వారాల పాటు ట్రెండ్ అయిన మొదటి దక్షిణ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన లక్కీ భాస్కర్దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం లక్కీ భాస్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అక్టోబర్ 31, 2024 న విడుదలైన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. … Read more

Venky Atluri: I’m thrilled with Lucky Baskhar’s unanimous reception

‘లక్కీ భాస్కర్’ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను: దర్శకుడు వెంకీ అట్లూరి ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి … Read more

‘Lucky Baskhar’ is highly relatable to everyone – Dulquer Salmaan

‘లక్కీ భాస్కర్’ నా మనసుకి దగ్గరైన చిత్రం : కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు హీరో అయిపోయారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్, ‘లక్కీ భాస్కర్’తో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు … Read more

When good people come together to make a good film, we cannot fail – Dulquer Salmaan at Lucky Baskhar Success Meet

 ఘనంగా ‘లక్కీ భాస్కర్’ చిత్ర విజయోత్సవ సభ తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. -దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సినిమా చూసి దర్శకుడు వెంకీ అట్లూరిపై గౌరవం పెరిగింది : ప్రముఖ నిర్మాత దిల్ రాజు వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ … Read more

We are pretty happy with the Lucky Baskhar’s blockbuster response and growing collections – Producer Naga Vamsi

‘లక్కీ భాస్కర్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు: నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ … Read more

Producer Naga Vamsi: We are highly confident about Lucky Baskhar

‘లక్కీ భాస్కర్’ మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది : నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కమర్షియల్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ : నిర్మాత సూర్యదేవర నాగవంశీఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను రూపొందిస్తూనే, మరోవైపు వైవిద్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు సంపాదించుకుంది. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి … Read more

Meenakshi Chaudhary: Everyone will relate to ‘Lucky Baskhar’

కుటుంబ భావోద్వేగాలతో కూడిన అద్భుతమైన చిత్రం లక్కీ భాస్కర్ : కథానాయిక మీనాక్షి చౌదరి అందరూ మెచ్చేలా లక్కీ భాస్కర్ చిత్రం ఉంటుంది : కథానాయిక మీనాక్షి చౌదరి వైవిద్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి … Read more

You’ll come with heavy hearts and a big smile on your face after watching Lucky Baskhar – Trivikram Srinivas

తడిసిన కళ్ళతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్ నుంచి బయటకు వస్తారు : ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ – ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ప్రీ రిలీజ్ వేడుక – ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ట్రైలర్ : విజయ్ దేవరకొండ వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న … Read more

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ Lucky Baskhar Trailer is enthralling and captivating

అంచనాలను రెట్టింపు చేసిన దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ – ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక – ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం : దుల్కర్ సల్మాన్ – సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది : నిర్మాత నాగవంశీ వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలను ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాలనే ప్రేక్షకుల నమ్మకాన్ని ఆయన … Read more

Dulquer Salmaan, Sithara Entertainments’ Lucky Baskhar director reveals the movie to explore a new genre in Indian Cinema

అక్టోబర్ 30 నుంచి ‘లక్కీ భాస్కర్’ ప్రీమియర్ షోలు : నిర్మాత సూర్యదేవర నాగవంశీ – అక్టోబర్ 21న ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ – అక్టోబర్ 26 లేదా 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో … Read more

Dulquer Salmaan, Venky Atluri and Sithara Entertainments’ Lucky Baskhar Set for a Grand Diwali Release on 31st October 2024!

దీపావళి కానుకగా అక్టోబర్ 31న ”లక్కీ భాస్కర్” చిత్రం విడుదల వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతారామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో … Read more