LUKKY FILM
నవంబర్ 1 న విడుదల అవుతున్న ‘లక్కీ’
నవంబర్ 1 న విడుదలవుతున్న శ్రీకాంత్ ‘లక్కీ’ శ్రీకాంత్, మేఘన జంటగా జ్యోత్స్నారెడ్డి సమర్పణలో రాజ రాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై ‘హరి’ ని దర్శకునిగా పరిచయం చేస్తూ నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న ‘లక్కీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 1 న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. రొమాంటిక్, ఫామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించి నట్లు దర్శకుడు హరి … Read more