కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘మన ఊరి రామాయణం’ ఆడియో విడుదల
జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ద్విభాషా చిత్రం మన ఊరి రామాయణం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కన్నడలో ఇదొల్లె రామాయణ అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 7న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన మన ఊరి రామాయణం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ దసపల్లా … Read more