*It’s official! Krithi Shetty roped in for Sharwa35*

శర్వాకు జోడిగా కృతి శెట్టి.. కృతికి బర్త్ డే విషెస్ తెలియజేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..టాలీవుడ్  అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు,  శమంతకమణి, దేవ్ దాస్,  హీరో  వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం *ఉప్పెన* తోనే స్టార్ హీరోయిన్ … Read more