Martin Luther King will bring a sense of responsibility among general public: Venkatesh Maha and Sampoornesh Babu
అన్ని భాషల్లోనూ చెప్పాల్సిన కథ ‘మార్టిన్ లూథర్ కింగ్’ : రచయిత, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమా చేశాక మాత్రం సమాజం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగింది అనిపించింది – సంపూర్ణేష్ బాబు వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి … Read more