MAGIC FIRST SINGLE – Anirudh’s Ultimate Chartbuster!
అనిరుధ్ సంగీతం అందిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రం నుంచి మొదటి గీతం విడుదల ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం ‘జెర్సీ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్’ అనే సినిమాను సితార సంస్థ రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో పలువురు యువ నటీనటులు నటిస్తున్నారు. ‘మ్యాజిక్’ చిత్రానికి సంగీత … Read more