న్యాయవాద వృత్తిపట్ల గౌరవాన్ని పెంచే ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

  ప్రముఖ కధానాయకుడు రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. అలంగ్రిత నాయికగా, సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి… రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ ప్రస్తుతం చిత్రానికి సంభందించి డి.టి.ఎస్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ … Read more

ఈ నెల 16 న హీరో శ్రీకాంత్ ‘మొండోడు’ ఆడియో విడుదల

 హీరో శ్రీకాంత్ కధానాయకునిగా యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మొండోడు’.  రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా  నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 న  చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే  చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ … Read more

‘ప్రేమ,పెళ్లి’ అంశాలను సరికొత్తగా స్పృశించే ప్రేమకధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : ఈ నెలలోనే విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.        ‘అంతకుముందు ఆ తరువాత’ యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి … Read more