#ButtaBommaSongTeaser from #AlaVaikunthapurramuloo audio will release on 18th
A beautiful melody that will string your hearts, #ButtaBommaSongTeaser from #AlaVaikunthapurramuloo audio will release on 18th Dec
A beautiful melody that will string your hearts, #ButtaBommaSongTeaser from #AlaVaikunthapurramuloo audio will release on 18th Dec
Wishing our ace striker “Lavanya Rao” @itsLavanya a very Happy Birthday..
‘అల వైకుంఠపురంలో’ టీజర్ కు సూపర్బ్ రెస్పాన్స్.. * 7 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ !!!స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ చిత్రం టీజర్ ఈ రోజు (11-12-19) నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ … Read more
డిసెంబర్ 11న అల వైకుంఠపురంలో టీజర్ !!! ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురంలో..’ . ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర సాంగ్స్ పాపులర్ అయ్యాయి. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ … Read more
*పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ ‘మిస్ మ్యాచ్’ అంటున్నారు – హీరో ఉదయ్ శంకర్ *’మిస్ మ్యాచ్’ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది – చిత్ర నిర్మాతలు శ్రీరామరాజు,భారత్ రామ్. ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ బేనర్ పై ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా ‘డాక్టర్ సలీమ్’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ … Read more
ఫ్యామిలీ డ్రామా, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. *కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న లవ్‌స్టోరీ `మిస్ మ్యాచ్` ప్రేక్షకులను మెప్పిస్తుంది – హీరో ఉదయ్ శంకర్ ‘ఆటగదరా శివ’ లాంటి డీసెంట్ హిట్ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్ హీరో ఉదయ్ శంకర్. ప్రస్తుతం ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బేనర్ పై జి.శ్రీరామ్ రాజు, భరత్‌రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. డా.సలీమ్ వంటి … Read more
`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవర్ … Read more
*మంచి మెసేజ్‌తో రూపొందిన `మిస్ మ్యాచ్` చాలా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను – తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేష్ హీరో హీరోయిన్లుగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఎన్ వి. నిర్మల్ దర్శకత్వంలో జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నిర్మిస్తోన్న చిత్రం `మిస్ మ్యాచ్`. డిసెంబర్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి … Read more
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ *అల వైకుంఠపురంలో’ని ‘సామజవరగమన’ పాటకు 100 మిలియన్ వ్యూస్ * సౌత్ ఇండియాలో తొలి రికార్డ్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. రికార్డ్ స్థాయి … Read more
‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ‘ఈ మనసే’ గీతాన్ని విడుదల చేసిన పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ * ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’ ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ … Read more
Presenting @shalinipandeyyy as #Sonali in #Nishabdham Watch teaser here ICYMI http://bit.ly/NishabdhamTeaser#AnushkaShetty @ActorMadhavan @yoursanjali @actorsubbaraju @hemantmadhukar #TGVishwaprasad @konavenkat99 @vivekkuchibotla @peoplemediafcy @KonaFilmCorp @GopiSundarOffl
‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట *అరెరే అరెరే* ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ * ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’ ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, … Read more
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురములో”‘ … “ఓ డాడీ” సాంగ్ విడుదల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం … Read more
అనుష్క శెట్టి, ఆర్.మాధవన్, అంజలి, షాలిని పాండే ప్రధాన పాత్రధారులుగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతోన్న క్రాస్ ఓవర్ చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్‌కి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, ఫొటోగ్రాఫర్ మైకేల్ మ్యాడ్‌సన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పలు హాలీవుడ్ … Read more
* డైరెక్టర్ సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ‘మిస్ మ్యాచ్’ ట్రైలర్ విడుదల * డిసెంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు !!!‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా … Read more
* విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్,ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’ * ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న విడుదల * ‘మిస్ మ్యాచ్’ అందరికి నచ్చే సినిమా అవుతుంది – దర్సక,నిర్మాతలు ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు … Read more
Allu Arjun becomes the first South Indian actor to shoot with Lido dance group Stylish star, Allu Arjun shot for super hit song, Samajavaragamana very recently along with Lido dancers. Lido is a world-famous dance show located in Paris, France.Bunny is the first South Indian actor to shoot with this renowned dance group, which has … Read more
‘భీష్మ’ నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రం తొలి వీడియో దృశ్యాలను ఇటీవల విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘కథానాయకుడు నితిన్ ‘నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా…కన్పిస్తుంటుంది కానీ క్యాచ్ చెయ్యలేం’ అంటూ చెప్పే సంభాషణలతో, కేవలం కొద్ది క్షణాలే కనిపించే ఈ వీడియో కి ప్రేక్షకాభిమానులనుంచే కాక, … Read more