MY FILMS
*Ranarangam got good reports from everyone who watched it, hope even the audience feel the same – Sharwanand*
*రణరంగం చూసిన వాళ్లు బాగుంది అంటున్నారు, చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు అదే అంటారు – హీరో శర్వానంద్*హీరో శర్వానంద్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్ ముఖ్య అతిధి గా విచ్చేశారు. ‘రణరంగం’ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్, కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు. సుధీర్ వర్మ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం … Read more
Mega Powerstar Ram Charan unveils Sound Cut trailer of Ranarangam
‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్రచారంలో భాగంగా ‘రణరంగం’ సౌండ్ కట్ … Read more
Sharwanand’s Ranarangam completes censor, gets ‘U/A’
‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్ లో సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’ సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. సెన్సార్ పూర్తి ఆగస్టు 15 … Read more
రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను – దర్శకుడు త్రివిక్రమ్*
రణరంగం మీ అందరికి నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను – దర్శకుడు త్రివిక్రమ్* శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా.. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో,ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక కాకినాడలో అశేష అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. సుప్రసిద్ధ సినీ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ … Read more
‘Jersey’ Thank you Meet
సినిమా అనేది శాశ్వతం.. `జెర్సీ` ఎంటరైర్ యూనిట్‌కు మెరిట్‌లా ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం – `జెర్సీ` థాంక్స్ మీట్‌లో రానా దగ్గుబాటి ‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో, … Read more
Stylish Star Allu Arjun – Trivikram Srinivas movie pooja ceremony completed.
స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ప్రొడక్షన్ నంబర్ 6 , ‘గీతాఆర్ట్స్’, ల చిత్రం ప్రారంభం స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’ మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ప్రొడక్షన్ నంబర్ … Read more
First Single from #JERSEY will release on 14th February
! Directed by Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi under Sithara Entertainments. An Anirudh Musical! CAST NATURAL STAR “NANI” SHRADDHA SRINATH SATYARAJ RONIT KAMRA BRAHMAJI TECHNICIANS MUSIC: ANIRUDH RAVICHANDER DOP: SANU VARGHESE ART DIRECTOR: AVINASH KOLLA EDITOR: NAVIN NOOLI EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT) PRESENTS: P.D.V PRASAD PRODUCER: SURYADEVARA NAGA VAMSI STORY-SCREENPLAY – DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI నటీనటులు నాచురల్ స్టార్ “నాని” … Read more
`4 లెటర్స్` చిత్రం విజయవంతం కావాలి : విక్టరీ వెంకటేష్
*`4 లెటర్స్` సెన్సార్ పూర్తి: ఈ నెల 15 న విడుదల ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెటర్స్`. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్టీ జర్, ట్రైలర్ ను చూసి చిత్ర కథానాయకుడు,దర్శక, నిర్మాతలను అభినందించి, … Read more
కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం – నిర్మాత వెంకట్
బెనర్జీ, వెంకట్, ముమైతఖాన్, సంజీవ్‌కుమార్, సుమన్ రంగనాథన్ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘దండుపాళ్యం-4’లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు … Read more
*’4 Letters’ is a trendy, relatable romantic entertainer: Producer Udaykumar
వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం ‘4 లెటర్స్’ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే… 4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్ . 4 లెటర్స్ మూవీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది..ఈ సినిమా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి అంకితం ఇస్తున్నాము,అసలు … Read more
నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెటర్స్` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు
ఓం శ్రీ చక్ర క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెటర్స్`. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్.రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. `4 లెటర్స్` టీజర్ ను విడుదల చేసిన దర్శకేంద్రుడు శ్రీ కె.రాఘవేంద్ర రావు ఈ చిత్రం … Read more
బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే ప్రధాన తారాగణంగా మార్చి నెలలో అమెరికా లో ప్రారంభం కానున్న ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ చిత్రం’
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని పలుభాషలలో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులు తో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిది. ‘హార్రర్ ధ్రిల్లర్’ గా రూపొందుతున్నఈ చిత్రంలో బహుభాషా నటుడు మాధవన్, అనుష్క శెట్టి, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన … Read more