‘Nakshatram’ lo ‘saidharmtej’

News: I am fondly announcing that another star is going to shine in the galaxy of “Nakshatram”. My young friend and ever smiling #SaiDharamTej will dazzle in a special role as a powerful police officer. Shooting starts soon! #HappyFriendshipDay! – krishnavamsy

క్రియేటివ్ డైరెక్టర్ “కృష్ణ వంశీ” దర్సకత్వంలో “సందీప్ కిషన్” హీరోగా “నక్షత్రం” ప్రారంభం

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ  దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై  ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”. యువ కథానాయకుడు “సందీప్ కిషన్” హీరోగా రూపొందుతున్న ఈ “నక్షత్రం” చిత్రం ఈ రోజు ఉదయం ‘9.27’ నిమిషాలకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆత్మీయ అతిధుల సమక్షంలో వైభవంగా జరిగింది. “పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న … Read more