ఈ నెల 16 న హీరో శ్రీకాంత్ ‘మొండోడు’ ఆడియో విడుదల

 హీరో శ్రీకాంత్ కధానాయకునిగా యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మొండోడు’.  రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ  నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణం ముగింపు దశలో ఉంది. ఈ సందర్భంగా  నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16 న  చిత్రం ఆడియో వేడుక నిర్వహిస్తున్నామని తెలిపారు. మధుర ఆడియో కంపనీ ద్వారా విడుదల అవుతోంది ఈ చిత్ర సంగీతం. ఆగస్టు నెలలోనే  చిత్రం విడుదలయ్యే దిశగా చిత్ర నిర్మాణ … Read more

‘ప్రేమ,పెళ్లి’ అంశాలను సరికొత్తగా స్పృశించే ప్రేమకధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : ఈ నెలలోనే విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు.  ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు ముగిశాయని ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.        ‘అంతకుముందు ఆ తరువాత’ యువతరం ప్రేమను వెండితెరపై సరికొత్తగా చూపించే చిత్రమని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి … Read more

ప్రేమసాగరం టి . రాజేందర్ ‘ప్రేమదాసు’ ఈ నెల 18 న ప్రారంభం

ప్రేమ సాగరం, ప్రేమసామ్రాజ్యం, మైధిలి నా ప్రేయసి, హలో మై డియర్ మొనీషా, వరపుత్రుడు, కుర్రాడొచ్చాడు వంటి చిత్రాల నిర్దేశకుడు సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత టి. రాజేందర్ ఓ ప్రేమకధా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ‘శింబు సినీ ఆర్ట్స్’ పతాకంపై ‘ప్రేమదాసు’ పేరుతొ తెలుగు లో తెరకెక్కే ఈ చిత్రానికి కధ , స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ ‘పూర్తిగా … Read more

‘శ్రీకాంత్’ హీరోగా గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్ చిత్రం

‘శ్రీకాంత్’ హీరోగా దండుపాళ్యం దర్శకుని              ద్వి భాషా  చిత్రం  యదార్ధ సంఘటన ఆధారంగా రూపొంది అటు కన్నడ, ఇటు తెలుగునాట కూడా విజయం సాధించిన ‘దండుపాళ్యం’ చిత్ర దర్శకుడు ‘శ్రీనివాసరాజు’ దర్శకత్వంలో  శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. గతంలో శ్రీకాంత్ హీరోగా గోల్డెన్ లయన్  ఫిలిమ్స్ పతాకంపై ‘మహాత్మ’ చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్,‘ఇ స్క్వేర్ ‘ సంస్థ  విజయ్ లు సంయుక్తంగా కలసి ఈ చిత్రాన్ని  నిర్మించనున్నారు, తెలుగు, కన్నడ భాషలలో భారీ వ్యయం తో … Read more

Producer Editor Mohan is back

Successful producer Editor Mohan, who produced many blockbusters such as Palnati Poursham, Hitler, Manasichi , Chudu Kshemanga Velli Labhnga Randi, and Hanuman Junction earlier, is back to Telugu Cinema. He has recently bagged the remake rights of recent Tamil movie titled Muthuku Muthaga, a family drama with sentimental elements. Off late he is not producing … Read more

Tammareddy Bharadwaj’s ‘Charitha Chitra’ group has completed 30 years

“CHARITHA CHITRA” is one of the South India’s hoary entertainment Company. Its business includes Film Production, TV Content Production. CHARITHA CHITRA Group plans to become a giant in the entire entertainment industry’s sphere and also will become one of the largest content agglomerates television in India region. HISTORY AND BACKGROUND OF OUR COMPANY: Our Company … Read more

"Anything For You" movie release on Apr 23rd

“Anything For You” after doing it’s successful run at Film Festivals is releasing in USA on Apr 23rd at BIG Cinemas theatres. It’s the maiden venture for Writer/Director Anand Alagappan, produced under the banner Newyork Talkies by Telugu NRI Ravi Gavva and Mahender Musuku. The international cast and crew includes, music composer Karthik Raja, Music … Read more