*Phalana Abbayi Phalana Ammayi is a definitive blockbuster and will remain forever in our hearts. The word ‘Phalana’ will create a lot of buzz going forward: Naga Shourya*
* ఘనంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ * వేడుకలో చిత్ర ట్రైలర్ విడుదల *సహజంగా, అందంగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి ఘన విజయాల తర్వాత యువ కథానాయకుడు నాగ శౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా వస్తున్న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘ధమాకా’ వంటి వరుస బ్లాక్ బస్టర్లతో … Read more