Prakash Raj helps West Godavari student to pursue overseas studies
పేద విద్యార్థిని పాలిట ఆపద్బాంధవుడైన ప్రకాష్‌రాజ్.. మాంచెస్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదివించడానికి ఏర్పాట్లు! ఎదుటివాళ్లకు సాయం చేయాలనే మంచి హృదయం ఉన్నవాళ్లలో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ ఒకరు. ఈ లాక్‌డౌన్ కాలంలో కష్టాల్లో ఉన్నవాళ్లకు తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు. వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించిన ఆయన, స్కూలు మిస్సవుతున్న పిల్లలకు చదువు చెప్పించే బాధ్యతను కూడా తీసుకున్నారు. అలాగే తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నారు.తాజాగా … Read more