మెగాస్టార్ మెచ్చిన `ప్యార్ ప్రేమ కాదల్`

మెగాస్టార్ మెచ్చిన `ప్యార్ ప్రేమ కాదల్`   ప్రముఖ సంగీత దర్శకుడు  యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం `ప్యార్ ప్రేమ  కాదల్`. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ  సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా – విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ … Read more