Happy with hat-trick hits with Sithara Entertainments: Nithiin
‘రంగ్ దే’ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ థాంక్స్.. ఈ బ్యానర్‌లో హ్యాట్రిక్ రావడం హ్యాపీ – హీరో నితిన్.నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘రంగ్ దే’. చక్కని నిర్మాణ విలువలతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (మార్చి 26) విడుదలై అన్ని ప్రాంతాల నుంచీ పాజిటివ్ టాక్‌తో విజయపథం వైపు దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ … Read more