Introducing our Anu & Arjun! (Nitin, Keerti Suresh) ♥️ #RangDeFirstLook
నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ * ఈ నెల 30 న నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో … Read more