శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య
శైలజా రెడ్డి అల్లుడు చిత్రాన్ని ఘనవిజయం చేసిన తెలుగు ప్రేక్షకులకు చాలా థాంక్స్ – యువ సామ్రాట్ నాగ చైతన్య యువసామ్రాట్ నాగచైతన్య , అను ఇమాన్యూల్ జంటగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణ లో నాగవంశి.ఎస్, పి.డి.వి.ప్రసాద్ లు సంయుక్తంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన హిలేరియస్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రం వినాయకచవితి సంధర్భంగా సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మెదటిరోజు 12 కోట్లు వసూలు చేయ్యటమె కాకుండా … Read more