*Lahari Films and RB Studios Kickstart Production for Heartfelt Romantic Comedy “Sangeet” with Pooja Ceremony*
లహరి ఫిల్మ్స్, పి.బి. స్టూడియోస్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ చిత్రం “సంగీత్” ఘనంగా ప్రారంభం లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న “సంగీత్” చిత్రం ఈరోజు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. నిహారిక కొణిదెల చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించగా, శౌర్య కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్‌కు ఎస్.ఎస్. కార్తికేయ క్లాప్ కొట్టారు. ‘హంబుల్ పొలిటీషియన్ నోగ్‌రాజ్’తో ఎంతగానో గుర్తింపు పొందిన రచయిత-దర్శకుడు … Read more