Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)

  ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం టైటిల్‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతోంది. ఆయ‌న‌తో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు ‘వాతి’, తెలుగు వెర్ష‌న్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా … Read more

Virat Raj in & as ‘Seeta Manohara Sri Raghava’ launched formally with pooja ceremony

విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం ప్రారంభం *ఆశీస్సులు అందించిన ‘ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, సురేష్ బాబు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అతను హీరోగా రూపొందుతున్న “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం నేడు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖులు,ఆత్మీయులు సమక్షంలో వైభవంగా ప్రారంభం అయింది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ … Read more

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం *అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ *ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు  వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, … Read more