నాచురల్ స్టార్ ‘నాని’ హీరోగా ‘శ్యామ్ సింగ రాయ్’

నాచురల్ స్టార్ ‘నాని’ హీరోగా ‘జెర్సీ’ వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కధా చిత్ర్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి ‘నాని’ హీరోగా చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘టాక్సీ వాలా’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ‘రాహుల్ సాంకృత్యన్’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత  సూర్య దేవర నాగ వంశీ. కాగా ఈ చిత్రానికి  ‘శ్యామ్ సింగ రాయ్’ ‘ అనే పేరును నిర్ణయించినట్లు  చిత్ర కథానాయకుడు … Read more