* ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న అనుష్క జన్మ ధన్యం: దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు
*ఒక నటిగా, ఒక మనిషిగా నా హృదయంలో అనుష్కకు ప్రత్యేక స్థానం ఉంది – అనుష్క 15 సంవత్సరాల కెరీర్ ఈవెంట్‌లో అగ్ర దర్శకుడు యస్. యస్. రాజమౌళి 2005 సంవత్సరంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన … Read more